Ringa Ringa Song Lyrics in Telugu & English - Aarya 2 - FindSongsLyrics.com

Ringa Ringa Song Lyrics is penned by Chandrabose and sung by Priya Hemesh while music is given by Devi Sri Prasad.

This song is from the Telugu Movie ‘Aarya 2‘ which is directed by Sukumar, starring Allu Arjun, Kajal Agarwal & Navdeep.

SongRinga Ringa
MovieAarya 2 (2009)
SingerPriya Hemesh
LyricistChandrabose
MusicDevi Sri Prasad
Movie DirectorSukumar
StarringAllu Arjun, Kajal Agarwal & Navdeep
Music LabelSony Music

Ringa Ringa Song Lyrics in English

Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Posche Posche Paradese Nenu Foreign Nunchi Vachesaanu
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Roshamunna Kurralla Kosam Washington Vadilesaanu
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Airbus Ekki Ekki Rothe Putti
Erra Bus Meeda Naku Moje Putti
Errakota Cherinanu Cherinaaka Edhuruchusina
Evarikosam?
Bodi Moothi Mudhulante Bore Kotti
Kora Meesa Kurragaala Aarapatti
Bangalore Kellinanu, Mangalore Kellinanu
Bihar Kellinanu, Jaipur Kellinanu
Raayalori Seemakochi Set Ayyanu
Ohoo. Marikkada Kurrollu Emchesaaru?

Kadapa Bombu Kaanultho Esi, Kanne Kompa Pelchesaaru
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Veta Kathi Ontlone Dhoosi, Siggu Guthi Thenchesaaru
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Idhigo Thella Pilla Idhiantha Sare Gaani Asalu E Ringa Ringa Golenti?

Asalukemo Na Sontha Peru, Andreona Swartzringa
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Palakaleka Eelettinaaru Mudhu Peru Ringa Ringa
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Jeans Teesi Kattinaru Voni Langa
Papdi Hair Pettinaru Savaram Baga
Raaya Laga Unna Nanu Rangasani Chesinaruga

English Marchinaru Etakaranga
Inti Enakakochinaru Emakaranga
Vonti Loni Water Antha Chamata Laga Pindinaaru
Vompu Lonu Atharantha Aviralle Peelchinaru
Vompi Vonti Sompulanni Taagesaru

Aibaboi Tagesara? Inkemchesaru?

Puttu Machala Lekketesaru, Leni Machanu Puttincharu
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Unna Kolathalu Marchesinaru, Rani Madathalu Rappinchaaru
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Idhigo Foreign Ammai, Ela Undenti Mana Kurrodi Power?

Panchikattu Kurrallaloni Punch Naku Telisochindi
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Puntha Kallu Laginchetolla Strength Naku Tega Nachindi
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Neeti Bed Sarasamante Jarru Jarru
Mulaka Manchamante Inka Kirru Kirru
Surru Manna Scene Lanni Phone Lona Frnds Tho Cheppina
Cheppesaventi!!
5star Hotel Ante Gacha Bicha
Pampu Shed Matter Aithe Racho Racha
Anna Mata Cheppagane,
Ireland, Greenland, Newzealand, Netherland, Thailand, Finland
Anni Land La Paapalikada Land Ayyaru

Land Ayyara!! Mari Mememcheyaali?

Hand Meeda Hand Eseyandi
Land Kabjaa Cheseyandi
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Hand Meeda Hand Esesthame
Land Kabjaa Chesesthame
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee
Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Ringa Reeee

Ringa Ringa Song Lyrics in Telugu

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగా రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే
రోషం ఉన్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ను వదిలేసాను
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసిన
ఎవరి కోసం

బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి కోరమీసం కుర్రగాళ్ళ ఆరా పట్టి
బెంగుళూరు కెల్లినాను మంగళూరు కెల్లినాను
బీహారు కెల్లినాను జైపూరు కెల్లినాను
రాయలోరి సీమకి వచ్చి సెట్ అయ్యాను

ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేసారు

కడపబాంబు కన్నులతో యేసి కన్నెకొంప పేల్చేసారు అమ్మనీ..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

వేట కత్తి ఒంట్లోన దూసి సిగ్గుగుత్తి తేన్చేసారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

వాయించెహె..

ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి

అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్చ్వార్జోరింగ
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు రింగ రింగా..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగా బాబ్డ్ హేరు పెట్టినారు సవరం బాగా
రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా..

ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా
ఇంటి యెనకకి ఒచ్చినారు యమకరంగా ఒంటిలోని వాటర్ అంతా చెమటలాగ పిండినారు
ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేసారు

అయిబాబోయ్ తాగేసరా ఇంకేం చేసారు

పుట్టుమచ్చలు లేక్కేట్టేసారు లేని మచ్చలు పుట్టించారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ఇదిగో ఫారిన్ అమ్మాయి.. ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్

పంచకట్టు కుర్రాల్లలోని పంచ్ నాకు తెలిసొచ్చింది
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

ముంతకల్లు లాగించేటొల్ల స్త్రెంగ్తు నాకు తెగ నచ్చింది
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

నీటి బెడ్ సరసమంటే గర్రు గర్రు ములకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రుమన్న సీనులన్ని ఫోన్లో ఫ్రెండ్స్ తోటి చెప్పినా

చెప్పిన చెప్పెసావెట్టి

ఫైవ్ స్టార్ హోటల్ అంటే కచ పిచ -పంపు సెట్టు మేటర్ ఐతే రచ్చో రచ్చా
అన్నమాట చెప్పగానే
ఐర్లండు గ్రీన్లాండు, న్యూజిలాండు, నెదర్లాండు, థైలాండు, ఫిన్లాండు..
అన్ని లాండుల పాపలీడ ల్యాండ్ అయ్యారు..

లాండయ్యరా మరి మేమేం చెయ్యాలి

హాండు మీద హాన్డేసేయ్యండీ లాండు కబ్జా చేసేయ్యండీ..
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే

హాండు మీద హాండ్ ఎసేస్తమే లాండు కబ్జా చేసేస్తామే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే
రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగరే..

Aarya 2 Songs with Lyrics

  1. Uppenantha Song Lyrics
  2. Karige Loga Song Lyrics
  3. My Love Is Gone Song Lyrics
  4. Mr. Perfect Song Lyrics
  5. Ringa Ringa Song Lyrics
  6. Baby He Loves You Song Lyrics